Subscribe For Free Updates!

We'll not spam mate! We promise.

Friday 21 October 2016

బాదాం నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఉపయోగాలు


బాదాం నూనె విటమిన్ ఈ తో నిండి ఉంటుంది.
బాదాం నూనెని ఎల్లప్పుడూ అందం మరియు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు, అలాగే వంటకాలలో కూడా.
ఇందులో మెగ్నీషియం, కాల్షియమ్,ఫ్యాట్స్ మరియు అనేక రకములైన మినరల్స్ వున్నాయి.

బాదాం నూనె వలన చర్మానికి కలిగే కొన్ని ప్రయోజనాలను చూద్దాం

  • ఇది మీ మేని ఛాయను మెరుగు పరచడం లో ఉపయోగపడుతుంది శరీర సౌందర్యాన్ని పెంచుతుంది.
  • కళ్ళ కింద వచ్చే నల్లటి మచ్చల్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది.
  • కొద్దీ బాదాం నూనెని మీకు దురద లేదా చర్మం ఎండిన భాగాలలో రాయడం వలన సత్వర ఉపశమనం కలుగుతుంది.
  • చర్మానికి పోషణ మరియు సున్నితంగా మారుస్తుంది.
  • పగిలిన పెదాలు మరియు చర్మంపై ఏర్పడే దద్దుర్లను పోగొట్టడం లో సహాయపడుతుంది.

బాదాం నూనె వలన జుట్టుకి కలిగే కొన్ని ప్రయోజనాలను చూద్దాం

  • రోజు కొన్ని చుక్కల బాదాం నూనెని మీ అరచేతిలో వేసుకుని మీ తలకు మర్దన చేయడం వలన జుట్టు ధృడంగా మరియు ఒత్తుగా ఉంటుంది.
  • ఇది లోతైన మరియు ధృడమైన జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది.
  • ఒక బొట్టు బాదాం నూనె మీ జుట్టును మెరిసేలా చేస్తుంది.
  • బాదాం నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి మీ జుట్టుని కాపాడుతుంది.


చూసారుగు మిత్రులారా బాదాం నూనె వలన కలిగే ఉపయోగాలు.
benefits of using almond oil

Socializer Widget By A Complete Internet Guide
SOCIALIZE IT →
SHARE IT →

0 comments:

Post a Comment