Subscribe For Free Updates!

We'll not spam mate! We promise.

Wednesday, 19 October 2016

అరటిపండు తినడం వల్ల కలిగే లాభాలు


అరటిపండు రుచికరమైన మరియు ఆరోగ్యకరమైనది.
అరటిపండు జీర్ణశక్తిని పెంచడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అరటిపండులో ఉండే పోషక విలువలు

    పొటాషియం : 9% RDI.
    విటమిన్  B6: 33% RDI.
    విటమిన్  C: 11%  RDI.
    మెగ్నీషియం : 8%  RDI.
    కాపర్ : 10%  RDI.
    మాంగనీస్ : 14% RDI.
    నెట్ కార్బ్స్  : 24 grams.
    ఫైబర్ : 3.1 grams.
    ప్రోటీన్ : 1.3 grams.
    ఫాట్ : 0.4 grams.

ప్రతీ అరటిపండులో  105 క్యాలరీలు మరియు కొద్దిగా ప్రోటీన్లు మరియు అతితక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి.
ప్రతి రోజు భోజనం తరువాత ఒక అరటిపండు తింటే మన రక్తం లో ఉండే చెక్కెర శాతాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.
అరటిపండులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం మన గుండెను కాపాడటంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.

Socializer Widget By A Complete Internet Guide
SOCIALIZE IT →
SHARE IT →

0 comments:

Post a Comment